మోపాల్ మండలంలో భారీగా గంజాయి పట్టివేత..

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్  మండలంలోని బాడ్సి గ్రామానికి చెందిన వ్యక్తి నుండి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది దాని సీజ్ చేసినట్టు నిందితుని విచారిస్తూ తన దగ్గర ఇంకా ఎంత ఉంది ఎక్కడెక్కడ సప్లై చేసేవారు. అసలు మీకు మూల స్తంభం ఎవరు అని విచారిస్తున్నట్లు అంతర్గత సమాచారం.