నవతెలంగాణ-నెల్లికుదురు : నాణ్యమైన విత్తనాలను పురుగుమందులను కల్తీ లేని సీడ్స్ ను రైతులకు అందించాలని తాసిల్దార్ కోడి చింతల రాజు మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ ప్రముఖ వ్యాపారవేత్త వేముల బాబ్జి అన్నారు మండల కేంద్రంలోని శివ సాయి ఆగ్రో ఏజెన్సీ షాపును గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శివ సాయి ఏజెన్సీస్ లో అన్ని రకాల వ్యవసాయ పంటలకు నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు పెస్టిసైడ్ ఫర్టిలైజర సీడ్స్ లభ్యం అని అన్నారు రైతులకు సరసమైన ధరలో ఈ షాపులో లభించును అని అన్నారు మండల ప్రాంత రైతులు ఈ షాపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు యువత ఏదో ఒక మంచి పని ఎంచుకొని ఈ ఫర్టిలైజర్ షాపును ఎంచుకోవడం పట్ల అతని అభినందించారు అనంతరం తాసిల్దార్ కోడి చింతల రాజుకు మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి కి శాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలుకర యాలాద్రి నాయకులు కోలాభిక్షం శ్రీపాల్ రెడ్డి బజ్జు పేరుమాండ్ల సరస్వతి సత్యనారాయణ ఉపేందర్ చెన్నైబోయిన శ్రీనివాస్ ప్రోప్రైటర్ పెరమండ్ల శంకర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.