
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా క్యారం పెంటయ్య, ఉపాధ్యక్షులు గా లింగం ప్రవీణ్,ప్రధాన కార్యదర్శి గా లింగాల జలెందర్,సహాయ కార్యదర్శి గా లింగం సందీప్,కోశాధికారి గా క్యారం శ్రీనివాస్ తోపాటు సంఘం ముఖ్య సలహాదారులుగా లింగాల భూపతి,క్యారం జగత్ కుమార్,గట్టెపల్లి రత్నయ్య,గట్టెపల్లి రమేష్,ఎరవెల్లి రాజనర్సు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.