
హుస్నాబాద్ లో ఏడో వార్డు కౌన్సిలర్ గా చిత్తరి పద్మ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఆదివారం బహుజన సాహిత్య అకాడమీ 7వ జాతీయ సౌత్ ఇండియా తిరుపతి లో నిర్వహించిన కార్యక్రమం లో చిత్తారి పద్మ కు ఉత్తమ కౌన్సిలర్ గా జాతీయ అవార్డ్ ప్రముఖ సినీ గేయ రచయిత మిట్టపెల్లి సురేందర్ చేతుల అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఇతర రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు.