టెన్త్ విద్యార్థులకు అల్పహరం కోసం నగదు అందించిన దాత

నవతెలంగాణ – జుక్కల్
మండలంల కేంద్రంలోని ప్రభూత్వ జిల్లా  పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థుల కోరకు అల్పహర దాతా మంగళ వారం నాడు పాఠశాల హెచ్ఎం హన్మంత్ రెడ్డి కి నగదును అందించారు. ఈ సంధర్భంగా హెచ్ఎం హన్మంత్ రెడ్డి , సీనీయర్ టీచర్ బస్వంత్ పటేల్ మాట్లాడుతు సాయంత్రం సమయంలో పదవ తరగతి విద్యనబ్యసిస్తున్న విద్యార్థులు సాయంకాలం ట్యూషన్ చెప్తున్న ఉపాద్యాయులు ఉపవాసం ఉంటున్నారు. గతంలో ప్రభూత్వం స్నాక్స్ అందించేవారు. విద్యార్థులు రీలిఫ్ గా ఉండేందుకు చదువువపైన శ్రద్ద పెట్టి చదవేందుకు తోడ్పాటు నందించెందుకు శైలజా దంపతులు రూపాయలు ఐదువేలు నగదు ను హెచ్ఎం హన్మంత్ రెడ్జి, బస్వంత్ పటేల్ కు అందించారు. ఉపాద్యాయ బృందం వారికి సన్మానించారు. కృతఙ్ఞతలు తెలిపారు.