
మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామములో పలు ఈభివృద్ది పనులను స్థానిక తాజామాజీ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్ మంగళవారం ప్రారంభిచారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకుడు వినోద్ మాట్లాడూతూ.. ఎమ్మేల్యే తోట లక్ష్మీకాంతారావ్ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామములోని మౌళిక వసతుల గురించి ఆరా తీయగా , గ్రామానికి సంభందించిన సమస్యలైన సిసి రోడు, డ్రైన్స్, పాఠశాల ప్రహరి గోడ అత్యవసరని తెలిపగా, నెల రోజుల వ్వవది లోనే మంజూరు చేసారు. నేడు పాఠశాల ప్రహరి గోడతో పాటు ఆభివృద్ది పనులను మాజీ సర్పంచ్ పనులను గ్రామస్తుల కలిసి ప్రారంభిచారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి రమేష్, హెచ్ఎం తీరుపతయ్య, ఉపాద్యాయబృందం, విఠల్ పటేల్, సాయులు గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.