
పట్టణ కేంద్రంలోని బంజారా సేవా సంఘం భవనంలో సేవాలాల్ 285 వ జయంతి వేడుకలను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు శర్మ నాయక్ ఆధ్వర్యంలో గురువారం జరుపుకున్నారు ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల బంజారా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఐచ్చిక సెలవు ప్రకటించిన ఘనత ప్రభుత్వానిది తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ప్రకటించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన విభాగం మండల అధ్యక్షుడు నేనావత్ నరేందర్ అన్నారు. మండలంలోని గోనుగుప్పుల గ్రామంలో పంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు