మందిరం పునర్నిర్మాణానికి విరాళం అందజేత

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని కొటార్ మూర్ హనుమాన్ మందిర పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నవి. పెర్కిట్ కు చెందిన మంచిర్యాల సుదర్శన్ జ్ఞాపకార్థం వారి కుమారులు సుభాష్ విరాళం అందజేసినారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.