
మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన పాపన్నపల్లిలో హనుమాన్ ఆలయ అవరణంలో శివపంచాయత,నవగ్రహ విగ్రహాలు,ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వేదామంత్రాలతో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున హజరై ప్రత్యేకంగా నిర్వహించిన హోమ యజ్ఞంతో పాటు కుంకుమార్చనలో పాల్గొన్నారు.