
ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆటో డ్రైవర్ బొడ్డు విల్సన్ ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందినాడు. ఇతనికి ఎస్ఎస్సి1990-91 పూర్వ విద్యార్థులు అందరూ కలసి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి.రూ.59.500 ఆర్టిక సహాయం అందజేశారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.