తహసీల్దార్ ను సన్మానించిన కాంగ్రేస్ నాయకులు

నవతెలంగాణ – జుక్కల్
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఇటివలే తహసీల్దార్ గా బాద్యతలు చేపట్టిన హిమబిందును జుక్కల్ మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్, కాంగ్రేస్ నాయకులు తహసీల్దార్ ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా తహసీల్దార్ హిమబిందు మాట్లాడుతూ.. మారుమూల మండంలోని పేద ప్రజలకు సేవలిందించి వారి మన్నలనలు పొందుతానని ఆమే అన్నారు. కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు సుబ్బుర్ వార్ సాయులు , ఆర్ఐ రామ్ పటేల్ తదితరులు పాల్గోన్నారు.