ఏసీపీని కలిసిన వాకిటి అనంతరెడ్డి

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  వాకిటి అనంతరెడ్డి  శనివారం చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్  రెడ్డిని, ఆర్డీవో శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని  శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట జక్కజంగారెడ్డి,  జక్క మహేందర్ రెడ్డి లు ఉన్నారు.