
మండలంలోని మామిడిపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో రంజిత్ కుమార్ మరణించదాంతో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది బాధిత కుటుంబానికి చెక్కును మంగళవారం అందజేశారు. వివరాలు గ్రామపంచాయతీలో విడులున్నిర్వహిస్తున్న రంజిత్ పోస్ట్ ఆఫీస్ 399 యాక్సిడెంట్ పాలసీ కట్టడంతో, రోడ్డు ప్రమాదంలో మరణించిన రంజిత్ తల్లికి పోస్ట్ ఆఫీస్ నుంచి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ కార్యదర్శి అరుణ్, సిబ్బంది, పున్యారజ్, లింగన్న, పాల్గొన్నారు.