శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘స్వాగ్’. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని చిత్రబృందం విడుదలచేసింది. ఈ గ్లింప్స్‌లో అడవిలో జంతువులు మాట్లాడుకున్నట్టు చూపించారు. సునీల్, గంగవ్వ.. వాయిస్‌లు వినిపించాయి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.