నిజామాబాద్ ఎంపీ సీట్ కేటాయించండి

నవతెలంగాణ – కంటేశ్వర్
లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ కి వచ్చిన రాహుల్ గాంధీ  నిజామాబాద్ కోటగల్లి కి చెందిన మేడిచెట్టి నరేష్ లండన్ లో రాహుల్ గాంధి ని కలిశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిజమాబాద్ ఎంపీగా పోటీ చేస్తానని రాహుల్ గాంధీ ని కోరాను. ఎన్ ఎస్ యు ఐ మూలాల నుండి వచ్చాను అని వివరించాను. నిజామాబాద్ పార్లమెంట్ మెజారిటీ ఓట్లు బడుగు బలహీన వర్గాలవి మా కులం (మున్నూరు కాపు) వివరించాను. తెలంగాణ యువతకు నామినేటెడ్ పదవుల్లో 50% సమాన అవకాశం ఇస్తున్నం అని  రాహుల్ గాంధీ చెప్పారు.ఈ మోదీ ప్రభుత్వంలో మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను వివరించాను.పేద తరగతి వాళ్లకి ఉచిత చదవు , ఆరోగ్య శ్రీ లాంటివి మానిఫెస్టోలో  తీసుకురావాలని కోరాను. సానుకూలంగా స్పందించి అల్ ది బెస్ట్ అని చెప్పారు.