
హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో రూ .20 లక్షల సిసి రోడ్డు పనులను శనివారం హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తరాల లత మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు, పిసిసి సభ్యుడు కేడం లింగమూర్తి , చిత్తారి రవీందర్, మాజీ సర్పంచ్ మడప జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.