నవతెలంగాణ – మల్హర్ రావు
మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన జర్నలిస్టు కట్కూర్ ఐలయ్య మామ కీర్తిశేషులు సరిగోమ్ముల రాజీరు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబాన్ని ఆదివారం భూపాలపల్లి జిల్లా ఆర్టీఐ అధ్యక్షుడుచర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ పరమార్షించి అదైర్య పడవొద్దని ఓదార్చారు. మృతుని కుటుంబ సభ్యులను బంధుమిత్రులను పరమార్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయబారం వేణు, కట్కూరిమహేందర్, కట్కూరి, నరసింహులు కట్కూరి మొగిలి కట్కూరికుమార్, సరిగమల బాబు, కట్ల కుమార్ పాల్గొన్నారు.