
హైదరాబాద్ లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా నియమింపబడిన తర్వాత తాహేర్ బిన్ హందం మంగళవారం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఆయనను సన్మనించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి , రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.