మున్సిపల్ ఛైర్మన్ కు సన్మానం 

నవతెలంగాణ – బొమ్మలరామారం
భువనగిరి మున్సిపల్ లో నూతనంగా ఎన్నికైన  మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగా బుధవారం కలసి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్ర శేకర్,బొమ్మలా రామారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిడి శ్రవణ్ రెడ్డి. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.