– మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా కాంగ్రెస్ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను వందకు తగ్గించిందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పోరాటంతో గ్యాస్ ధరలు తగ్గడం హర్షణీయమని తెలిపారు.