
త్రిలింగేశ్వరా స్వామిని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దర్శిం చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి మండలం ఎల్లారెడ్డి పేట గ్రామంలో శ్రీ త్రిలిం గేశ్వరా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, మాజీ ఎంపీపీ గంట రేణుక రవీం దర్, మాజీ సర్పంచ్ లు బుర్ర అనిత నర్సింహులు, పాగాలా కొండల్ రెడ్డి, జిల్లా నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి, భూస నిరంజన్ రెడ్డి, కణికి స్వామి, రమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.