భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్, ఇతర అభివ్రుద్ది పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
సింగన్నగూడ చౌరస్థాలోని అంబేద్కర్ భవన్ పెండింగ్ లో వున్న అభివ్రుద్ది పనులను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్థి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, దొనకొండ వనిత, కౌన్సిలర్లు ఈరపాక నరసింహ, పడిగెల రేణుక ప్రదీప్, పోలిశెట్టి అనిల్ కుమార్, వడిచెర్ల కృష్ణ యాదవ్, పిట్టల బాలరాజ్, కుక్కద్దువు సోమయ్య, బీసుకుంట్ల సత్యనారాయణ, జంగిటి వినోద్, జంగిటి వినోద్, సాయి కిరణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.