ఆర్ఎస్పీని కలిసిన బొప్పిడి గోపాల్

నవతెలంగాణ – ఆమనగల్
జిల్లా ఎంపీటీసీల సంఘం కార్యదర్శి, రావిచేడ్ ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్ ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిశారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ లోని తన నివాసంలో  ప్రవీణ్ కుమార్ ను బొప్పిడి మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకేతో శుభాకాంక్షలు తెలిపారు.