
సంపూర్ణ సురక్ష ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం వనిత మైత్రి పబ్లిక్ ఉమెన్స్ ఎస్టిఐ ఎన్జీవో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి ఆధ్వర్యంలో సోమవారం కేషవపట్నంలో హెల్త్ క్యాంపు మరియు హెచ్ఐవి ఎటిఐ రక్త పరీక్షలు చేశారు.అనంతరం అవగాహన కార్యక్రమం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, డాక్టర్ శ్యామ్, విఎంటి డబ్ల్యూ ఎస్ టిఐ నుండి ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రాజెక్ట్ మేనేజ్ మహిపాల్, జిఎన్ఎమ్ రజిత, సిబ్బంది బి విజయ, స్వప్న, రజిత, పి విజయ, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.