సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మోహన్ రెడ్డి 

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ని రాష్ట్ర కోపరటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమించినంధుకు శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రాష్ట్ర ఇంఛార్జి దిప్ దాస్ మున్షీ ని,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా జిల్లా ఇంఛార్జి, మంత్రి జూపల్లి కృష్ణారావు ,మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ,జిల్లా ఎన్ ఎఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్,నిఖిల్ రెడ్డి పాల్గొన్నారు.