
ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లింగాల కృష్ణ నూత న గృహప్రవేశానికి హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాత్రి మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లింగాల కృష్ణ నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై శుభాకాంక్ష లు తెలిపారు. ఆయన వెంట జిల్లా నాయకులు, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి, నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి,ప్రధాన కార్యద ర్శి చిక్కుడు ఉప్పలయ్య, తుక్కాపూర్ గ్రామ అధ్య క్షుడు బర్రెంకల స్వామి ముదిరాజ్, బూత్ అధ్యక్షు లు దూలం నర్సాగౌడ్, గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షు లు చిక్కుడు గోపాల్, చిక్కుడు భాస్కర్, బొంబాయి వెంకట్, చిక్కుడు కరుణాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.