ఈస్టర్ పండగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు

నవతెలంగాణ – గాంధారి

గాంధారి మండల కేంద్రంలోని జీవాధి పాతి చర్చిలో దేవునికి మహిమకరంగా జరిగిన క్రీస్తు పునరుద్దన(ఈస్టర్) పండగను పురస్కరించుకుని క్రైస్తవులు పండగ ఉదయ కాలపు అరధాన 4 నుండి 6 వరకు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ జోసెఫ్ , క్రైస్తవ మత పెద్దలు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.