
బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సన్న హక సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సూర్యాపేట ఎమ్మెల్యే గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి ని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో వివిధ పార్టీల బలాబలాలను చర్చించినట్లు సమాచారం.