జన జాతర సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు.. 

నవతెలంగాణ – బెజ్జంకి 

రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభకు శనివారం మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. జన జాతర సభకు మండలంలోని అయా గ్రామాల నుండి తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రత్నాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.