రాజ్యాంగ రక్షణ బహిరంగ సభకు తరలిన నాయకులు 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఈ నెల 2 న జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగం రక్షణ యాత్ర ను హైదరాబాద్ లో జరిగే ముగింపు బహిరంగ సభకు సోమవారం హుస్నాబాద్ నుండి మాల మహానాడు నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు ,యాస శ్రీనివాస్  నాయకులు తదితరులు పాల్గొన్నారు.