
బీజేపీ మద్నూర్ మండల పార్టీ కార్యలయంలో పూజ నిర్వహించి భగవంతుడికి అందరు ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ప్రార్థన చేశారు. ఉగాది రోజున మంగళవారం పార్టీ కార్యాలయంలో నూతన పంచాంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంబి.పాటిల్, జుక్కల్ మాజీ శాసన సభ్యులు ఎస్ గంగారాం, బీజేపీ మండల అధ్యక్షులు తుకారాం తెప్పవార్, రామ్ పటేల్, పండిత్రవ్ పటేల్, సింగిల్ విండో డైరెక్టర్ సక్కర్లవార్ బాలకిషన్, నాయకులు కృష్ణ పటేల్, సంతోష్, వెంకట్, సంతోష్, సంతోష్ తుల వార్ అజయ్ తమ్మేవార్, కార్యకర్తలు పాల్గొన్నారు.