కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు

– ఉగాది పంచాంగ శ్రవణంలో పలువురి శుభాకాంక్షల

నవతెలంగాణ – మర్కుక్
మండల పరిధిలోని ఎరవెళ్లి గ్రామ శివారులో శాసనసభపక్ష నేత కేసీఆర్ ను అయన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో నాయకులు పాల్గొన్నారు.కేసీఆర్ ను కలిసిన వారిలో గజ్వేల్ ఆత్మాకమిటి మాజీ చైర్మన్ వోడేం కిష్టారెడ్డి, కంటు వెంకటేశ్, కాస జన్దారన్ ఉన్నారు.