ప్రారంభమైన ఫార్మాలిటికా 2023 సదస్సు

– 150+ ఎగ్జిబిటర్లు, 6000+ వాణిజ్య సందర్శకులు, 250+ ప్రతినిధులు, రోబోటిక్స్ మరియు డిజిటలైజేషన్‌పై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ – హైదరాబాద్: మారుతున్న ఆరోగ్య పరిరక్షణ రంగానికి అనుగుణంగా మరియు డైనమిక్ పేషెంట్ మరియు వ్యాపార అవసరాలను తీర్చాలనే నిబద్ధతతో ప్రీమియర్ ఫార్మాస్యూటికల్ ఎగ్జిబిషన్ ఫార్మాలిటికా 9వ ఎడిషన్ ఈరోజు ప్రారంభమైంది. భారతదేశంలోని ఇన్ఫార్మా మార్కెట్స్ సంస్థ నిర్వహించే ఈ మూడు రోజుల కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్ల తో నిర్వహించడం జరుగుతుంది . దక్షిణాసియాలోని అతిపెద్ద B2B ఫార్మా ఈవెంట్, CPhI & P-MEC ఇండియా షోకు అనుబంధంగా, జరుగుతున్న ఫార్మాలిటికా లో 16 దేశాలు మరియు 21 భారతీయ రాష్ట్రాల నుండి 6000 మంది సందర్శకులను మరియు ఎక్స్‌పో వ్యవధిలో సుమారు 250 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథి శ్రీ జయేష్ రంజన్, IAS, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు & వాణిజ్య శాఖ సహా ముఖ్య ప్రముఖులు; డా. ఎ రాంకిషన్, డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ (ఇండియా), CDSCO; శ్రీ శంకర్ గుప్తా, చీఫ్ సేల్స్ ఆఫీసర్, ACG; శ్రీ RK అగర్వాల్, BDMA జాతీయ అధ్యక్షుడు; డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అవినాష్ కుమార్ తల్వార్, భారతదేశంలోని ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్ మరియు భారతదేశంలోని ఇన్ఫార్మా మార్కెట్స్ సీనియర్ గ్రూప్ డైరెక్టర్ శ్రీ రాహుల్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ “ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ రంగంలో మా లక్ష్యాలను కూడా సవరించుకున్నాము. బల్క్ డ్రగ్స్ వరకూ మాత్రమే కాకుండా మిగిలిన అంశాల పరంగా కూడా అవకాశాలు అన్వేషించాలి. API మార్కెట్ అవకాశాలు చూడాలి ” అని అన్నారు. ఫార్మాలిటికా 9వ ఎడిషన్ సందర్భంగా, భారతదేశంలోని ఇన్‌ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ, “సుమారు $50 బిలియన్ల ప్రస్తుత విలువతో, భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఔషధ పరిశ్రమ గా వెలుగుతుంది. 2030 నాటికి ఆదాయం $130 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారత ఔషధ పరిశ్రమ ప్రపంచ పవర్‌హౌస్‌గా అవతరించే దిశగా తన మార్గాన్ని నిర్దేశిస్తున్నందున, ఈ ఎక్స్‌పో పరిశ్రమలో , పెట్టుబడిదారులు మరియు వాటాదారులకు ఒకే దరిన తీసుకురావటానికి కీలకమైన కార్యక్రమంగా నిలుస్తుంది..” అని అన్నారు. ప్రదర్శనలతో పాటు, పలు చర్చ లు కూడా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన చర్చల్లో ‘ఔట్‌సోర్సింగ్ తయారీకి ఔషధ పరిశ్రమ ఎందుకు మొగ్గు చూపుతోంది?’ , ‘ఫార్మాస్యూటికల్ పరిశ్రమ కోసం సోలార్ PV అడాప్షన్ ’ ; ‘ఫార్మా API పరిశ్రమలో తాజా పరిణామాలు మరియు పోకడలు’; ‘విశ్లేషణాత్మక ప్రక్రియ అభివృద్ధికి శాస్త్రీయ విధానాలు’ వంటి అంశాలు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-08 14:11):

wyld cbd gummies ingredients 1Hb | can 2zU i take cbd gummies with kratom | grossiste gummies cbd free shipping | where can you buy cbd a5O gummies to quit smoking | cbd gummies st cloud JYV mn | cbd gummies to stop smoking shark tank 8J9 reviews | cbd online sale gummies scam | 3Mh can i take two cbd gummies | cbd gummies dosage RPk guide | which cbd is best hVS tincture or gummies | cbd cream condir cbd gummies | natures stimulant cbd gummies shark wIn tank | cbd KS8 gummies with some thc | ET1 cbd for joint pain gummies | best full pb6 spectrum cbd gummies for anxiety | cbd gummies brooklyn sQE ny | hemp bombs cbd vYd gummies video review | wyld strawberry J2R cbd gummies | cbd calming FFQ gummies for dogs | are cbd gummies sold at U30 walmart | wholesale cbd oil gummies 9Y0 | yBS 25mg cbd gummy bears | cbd doctor recommended gummies prices | P1J best cbd gummies for anxiety and stress uk | where can i buy natures cwX one cbd gummies | cbd big sale therapy gummies | cbd gummy 4Xi nutrition panel | will cbd gummy bears fail a drug eOP test | can JkR you buy cbd gummies at 18 | how old k6y to buy cbd gummies | summer valley cbd FvO gummies cost | plus cbd oil hemp GVn gummies benefits | organic nVW cbd gummy bears | BJK cbd bear shark gummies | YBM full spectrum cbd gummies online | cbd gummies woodbury Ucx mn | gummy bear cbd YUd gummies | does uHC tsa check for cbd gummies | beyond cbd gummies reviews rXp | joyce meyer cbd sA3 gummies | side effects cbd gummy X3x bears | gold o1a harvest cbd gummies reddit | pure BfU kana premium cbd gummies for ed | good cheap cbd PAL gummies | delta 1Lv 8 cbd gummies side effects | levelgoods cbd doctor recommended gummies | purekana cbd gummies WCK copd | cbd gummies for r7g nicotine cravings | who is the Ryx ceo of eagle hemp cbd gummies | best cbd E7E gummies for pain 2021 amazon