ఎమ్మార్పీఎస్ నిజాంబాద్ జిల్లా ఆధ్వర్యంలో పూలంగ్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని ఆదివారం జయంతి జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి నాగభూషణం మాదిగ పట్టణ అధ్యక్షులు శివ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాస్ మాధవి రమేష్ మాదిగ, ప్రకాష్ మాదిగ, హరి మాదిగ తదితరులు పాల్గొన్నారు.