డాక్టరు బి ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి

నవ తెలంగాణ – మోపాల్

స్వాతంత్ర్య భారతావనిని ప్రజాస్వామ్య పునాదులపై సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛలను ప్రసాదించిన భారత స్వతంత్ర సమర యోధుడు, రాజ్యంగ నిర్మాత భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్  జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన అక్షిత ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ సన్నీ కుమార్ రాపాక.