సింహ వాహానంపై ఊరేగింపు..

నవతెలంగాణ – బెజ్జంకి
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సాల్లో మండల కేంద్రంలోని ఆలయ భక్త బృందం అదివారం లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ విగ్రహాలనూ సింహ వాహనంపై ప్రధాన వీదుల్లో ఊరేగించారు. ప్రజలు దర్శించుకున్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ అక్కరవేణీ పోచయ్య,ఐలేని శ్రీనివాస్ రెడ్డి,అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.