మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రంలో సాముహిక ఎర్లీ చిల్డ్రన్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుపర్ వైజర్ సునీత మెడం పాల్గొని రెండున్నర సంవత్సరాల పిల్లలను నర్సరీలో, మూడున్నర సంవత్సరాల పిల్లలను ఎల్ కేజి లో, నాలుగున్నర సంవత్సరాల పిల్లలను యుకేజిలో చేర్పించాలని పిల్లల తల్లులు సూచించారు. వచ్చే సంవత్సరం ప్రీ స్కూల్ పంప్లెట్స్ పంచడం, అసన్మెంట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. I కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు నసీమ, భారతి, రజత, అంజలి, ప్రిస్కూల్ పిల్లల, తల్లులు పాల్గొన్నారు.