రెంజల్ లో 35 శాతం ఇంటర్ విద్యార్థులు ఉత్తీర్ణత

నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం ఆదర్శ పాఠశాలల్లో 35 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 139 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఆయన పేర్కొన్నారు. ప్రధమ సంవత్సరంలో 118 మంది విద్యార్థిని విద్యార్థులలో కేవలం 25 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని ఆయన తెలిపారు. పాఠశాల టాపర్గా దగ్గుల నరేందర్ ( ఎంపీసీ) చీరడి అంజలి ( బైపిసి) శ్రావణి ( సిఇసి) టాపర్లు గా నిలిచారని ఆయన పేర్కొన్నారు