నవతెలంగాణ – భువనగిరి
పట్టణంలోని శ్రీ గాయత్రి బాలకల జాబియరీ కళాశాలకు చెందిన విద్యార్థులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు ప్రతిభ కనబరిచి సునామి సృష్టించారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఎం భావన 465, జి అంజలి 457, సాత్విక 449,ఆకాంక్ష 448, బైపీసీ విభాగంలో తేజశ్రీ 435, శర్వాణ్య 417, కామర్స్ విభాగంలో సిహెచ్ స్రవంతి 471, ప్రసన్న 467, నౌ సిం బేగం 466 బి అర్చన 465, ఎం సౌమ్య శ్రీ 458 మార్కులు స్పందించారు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో, ఆర్ అనూష963, కే నవ్య 937 బైపిసి విభాగంలో పి ఉమా 977, బి పూజిత 973,హజార 972 సిసి విభాగంలో ఎం అఖిల 923 రేణుక 921 ఎన్ స్ఫూర్తి 918 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాలల కరస్పాండెంట్ సింగనబోయిన మల్లేశం అభినందించారు.