న్యూఢిల్లీ : టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) తన కొత్త గ్రేడ్ జి-ఎటి టొయోటా రుమియన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.13 లక్షలుగా నిర్ణయించింది. ముం దస్తుగా రూ.11,000తో బుకింగ్స్‌ను తెరిచినట్లు తెలిపింది. కాగా మే 5 నుంచి డెలివరీలను ప్రారంభించినట్లు వెల్లడించింది. 1.5 లీటర్ల కె సీరిస్ పెట్రోల్ ఇంజిన్‌తో ఆవిష్కరించింది.