పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న డోంగ్లీ తహసీల్దార్

నవతెలంగాణ – మద్నూర్ 

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, జుక్కల్ నియోజకవర్గం చెందిన అధికారులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, మద్నూర్ తహసిల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, డోంగ్లి తహసీల్దార్ రేణుక చౌహన్ ఆదివారం మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.