నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో ఆయా పోలింగ్ కేంద్రాలకు ఆదివారం పోలింగ్ సిబ్బంది, ఈవీఎంలతోపాటు, పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల వసతులను పరిశీలించి, ఓటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
నవతెలంగాణ – రామారెడ్డి