
దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కోల్ ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని చింతలూర్ గ్రామం లో దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు భారత్ దేశ దివంగత ప్రధాన మంత్రి.. స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బముగా మహ నేత కు ఘన నివాళులు అర్పించారు… చింతలూర్ కాంగ్రెస్ నాయకులు.. సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, మా జీ ఉప సర్పంచ్ జెలందర్,.. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరిగేలా అభిలాష్ గ్రామ అధ్యక్షులు పుప్పాల గంగాధర్,.. హన్మాండ్లు అశోక్.. శ్రీనివాస్ ,చిన్నరెడ్డి., కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.