రేపు ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం..

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణ ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయం ఎందు వివిధ కేసులలో నమోదు అయినటువంటి మూడు వాహనాలను ఈనెల 24 శుక్రవారం రేపు వేలం వేరు నట్టు  పట్టణ ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ బుధవారం తెలిపారు ..జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశం సారం జరిగే ఈ వాహనాల వేలంలో పాల్గొనే వారు 25 శాతం అదనపు ప్రైస్ జమచేసి పాల్గొనాలని ఆయన కోరినారు.