మండల యూత్ ఉపధ్యక్షుడు నియామకం..

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ యూత్  ఉపధ్యక్షుడుగా వినయ్ కుమార్ ను నియమించారు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాను సారం జువ్వాడి వినయ్ కుమార్  గాంధారి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్  తెలిపారు.  ఈ కార్యక్రమంలో గాంధారి టౌన్ అధ్యక్షులు సంగనీ బాబా, చాకలి రాజు, మోహన్, గోవర్ధన్, భాస్కర్, మధు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.