నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

నవతెలంగాణ – చేర్యాల:  గృహ వినియోగం తో పాటు పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామ నియోజకవర్గ కేంద్రం లో సోమవారం నిర్వహించిన విద్యుత్ ఉత్సవాల కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుండి ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ కరుణాకర్ మాట్లాడుతూ 2014 కు ముందు విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, విద్యుత్ కోతల వల్ల రైతన్నలు అర్ధరాత్రి అనేక రకాల అవస్థలు పడ్డారని, వ్యవసాయ బావుల వద్ద నిద్రిస్తే పాములు, తేళ్లు కుట్టి మరణించిన సందర్భాలు లేకపోలేదన్నారు. దేశంలో విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తరలి వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పెడతల ఎల్లారెడ్డి, కొమురవెల్లి దేవస్థానం కమిటీ డైరెక్టర్ సూటిపల్లి బుచ్చిరెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షులు తాటికొండ సదానందం, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు అంకుగారి శ్రీధర్ రెడ్డి,పార్టీ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య, యూత్ నాలుగు మండలాల ఇంచార్జి శివ గారి అంజయ్య, మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 12:52):

is blood 1eR sugar level of 120 good | smartwatch with blood LzG sugar monitor | ljS 167 blood sugar post meal | side effects of low blood sugar in FgO cats | evening out blood sugar levels OfX | can white coat syndrome raise blood 709 sugar | youtube how to lower ac1 high blood sugar fast | blood sugar level chart Mwu usa | blood eEK sugar index diabetes | blood zkE sugar drops suddenly symptoms | if blood sugar is high should HQG i take my insulin | low blood sugar ITG and ed | ILW blood sugar of 75 means | blood 8Qo sugar 103 non fasting | metformin reduce blood sugar EDb | can wheat bread raise blood sugar oOT | does coconut palm sugar 5q5 raise blood sugar | show me how to test 0fV my blood sugar | how b6G to keep blood sugar levels steady | mct oil and collagen powder tGP increase blood sugar | noodles good XxD for blood suger | infant low blood sugar at birth MPC | atrial fibrillation and low blood 9zv sugar | do carbohydrates raise zjt your blood sugar | 7Kc how does junk food cause fluctuations in blood sugar levels | amoxicillin and blood vyf sugar | blood sugar in the morning was 119 GqD | mI8 low blood sugar diabetes diet | does EEe pravastatin raise blood sugar | daily mail blood sugar GRO diet | common vegetable that can lower high blood SmN sugar levels | ci5 apple cider vineger effect on blood sugar | what should my blood sugar be in keto doet jxl ketosis | can eggs cause low VFB blood sugar | does cardamom FfG lower blood sugar | dr axe what lowers bXk blood sugar | why is my blood sugar dropping after i TW1 eat | low blood sugar and low D2b oxygen levels | is Hb3 123 blood sugar high after eating | cOu diabetes blood sugar test kit | covid blood FOo sugar levels | what does 249 blood sugar mean d0e | 142 blood 3du sugar while pregnant | YlI forms for blood pressure weight and blood sugar levels | low blood sugar weed blackout u5C | blood sugar FiJ levels 140 | what do carbs do lO4 to blood sugar | what is the normal blood tlQ sugar levels for adults | blood sugar fM0 96 1 hour after eating | does coconut spike Xbw blood sugar