
పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ రెవిన్యూ డివిజనల్ అధికారిఆర్డిఓరాథోడ్ రమేష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులు,రిజిస్టర్ లను పరిశీలించారు.అనంతరం సిబ్బందిలు తప్పనిసరిగాసమయపాలన పాటించి,బాధ్యతగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని ఎమ్మార్వో దశరథ్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దశరథ్, రెవిన్యూ సిబ్బందిలు పాల్గొన్నారు.