19న హరితోత్సవం

– రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి :పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
 నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న ప్రత్యేక హరితోత్సవం నిర్వహిస్తున్నట్టు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు. సచివాలయంలో హరితోత్సవం పోస్టర్‌ను అటవీ శాఖ అధికారులతో కలిసి సోమవారం మంత్రి ఆవిష్కరించారు. తొమ్మిదేండ్లుగా హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు, విజయాలను వివరించే రెండు పోస్టర్లను అటవీ శాఖ తయారు చేసింది. కోట్లాది మొక్కలు నాటడం, రహదారి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, అర్బన్‌ పార్కుల ఏర్పాటు, అటవీ పునరుద్ధరణలో భాగంగా అడవుల పెంపకం కోసం చేపట్టిన కార్యక్రమాలను పోస్టర్లలో పొందుపర్చారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణం, ప్రభుత్వ కార్యాలయాల్లో హరితహారం విజయాలను ప్రదర్శించేందుకు అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. ఈనెల 19న హరితోత్సవం సందర్భంగానే తొమ్మిదో విడత హరితహారం ప్రారంభమౌతుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు ఎంత ప్రత్యేకమో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు అంతే విశిష్టతను కలిగి ఉన్నాయని వివరించారు. 33 శాతం పచ్చదనం సాధన కోసం అమలు చేస్తున్న తెలంగాణకు హరిత హారం జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు. ఈ పథకా నికి దక్కుతున్న ప్రతి అవార్డు, గుర్తింపులో అందరి భాగస్వామ్య ముందని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చదనం పెంపున కు అందరూ పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Spread the love
Latest updates news (2024-07-07 01:42):

viagra pills big sale substitute | red beat free trial pill | 4l4 the little pink pill womens viagra | 9VE best safe male sex pills | WRY tevida male formula review | erectile crh dysfunction accupuncture treatment | having more free shipping sex | rite t2m aid generic viagra | why doesn 8Hp t viagra work for me | bluechew didn 9Bb t work for me | men yN4 sex drive supplements | penis pump really v3E work | low price turkish viagra pills | does viagra Mwj help last longer | dónde comprar viagra para hombre ayt | how zXs to use a cock pump | vitamin k2 erectile dysfunction 39m reddit | viagra in official flowers | doctor recommended penis extencion | blue online shop diamond condoms | blue weight loss Kba pills | ueW schwinn male enhancement reviews | ictures YI4 of average penises | best male sexual enhancement products Paw | online shop rhino thrust pill | what is considered a thick penis 9y8 | is silagra the xKd same as viagra | xTa how does high cholesterol cause erectile dysfunction | average anxiety pens | natural ways to AOP grow penis | will clomid help erectile dysfunction O29 | staxyn free big sale samples | cozaar WRC and erectile dysfunction | thats a WG8 big dick | sildenafil revatio viagra for sale | viagra takes a long time to work tN7 | Pgv penis size by state | i think GOe i have a small penis | circumcision and bA3 erectile dysfunction | free shipping super libido formula | does viagra help keep it XxW up | big sale enhance women libido | raising libido big sale | male enhancement for 26 year old Fws | cialis reviews cbd vape | l8x tribulus test booster reviews | how long does viagra stay good 1K2 | cbd vape drilizen | how to increase sexual fo8 pleasure | standard anxiety penis sizes