నవతెలంగాణ వార్తకు స్పందన

– ఎట్టకేలకు శుభ్రం చేశారు
నవతెలంగాణ – దంతాలపల్లి
మండల కేంద్రంలో పడకేసిన పారిశుధ్యం అనే వార్త నవతెలంగాణలో గురువారం వచ్చిన వార్తకి  అధికారులు స్పందించి మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ సమీపంలో పారిశుద్ధ్యని శుభ్రపరిచారు. ఇలానే మండలంలోని ఆయా గ్రామాల్లో కూడా పరిశుద్ధాన్ని శుభ్రపరచాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.