నీలకంఠేశ్వర ఆలయం భూములకు వేలం..

నవతెలంగాణ – రెంజల్ 

రంజాన్ పండుగ నీల గ్రామంలోని నీలకంటేశ్వర ఆలయం భూములను గురువారం వేలం వేయడం జరిగిందాని, దేవాదాయ శాఖ అధికారిని కమల పేర్కొన్నారు. గురువారం రెంజల్ మండలo నీల గ్రామంలో మీద కంటేశ్వర ఆలయానికి సంబంధించిన భూములను వేల వేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు . నీలకంఠేశ్వర ఆలయాన్ని సుమారుగా 27 ఎకరాల భూమి ఉందని దీనిలో పదాలు ఎకరాల మూడు గంటలకు గురువారం రోజున 1, 60 వేల 700 రూపాయలకు  వేలం వేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే ఈ ఆలయానికి సంబంధించిన భూములు ఆలయ కమిటీకి అప్పగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఖ్యాతం యోగేష్, రాఘవేందర్, రామచందర్, పాశం భాస్కర్, మాజీ సర్పంచ్ రఘు, సుభాష్, దేవాదాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.